About Telugu Badi
"దేశభాషలందు తెలుగు లెస్స"అన్నాడలనాడు శ్రీకృష్ణదేవరాయలు.
శ్రీరాముడు రామాయణమహాకావ్యములో చెప్పినట్లుగా, "జననీజన్మభూమిశ్చ: స్వర్గాదపి గర్హ్యసి". కన్నతల్లి, జన్మనిచ్చినభూమి స్వర్గముకన్నా ఎక్కువ. కన్నతల్లితో సమానము మాతృభాష.
అజంతములతోకూడిన, అతిప్రాచీనభారతీయ ద్రవిడ భాషగా, Italian of the East గా ప్రసిద్ధి చెంది, ప్రపంచం మొత్తంమీద 15 కోట్లమందికి మాతృభాషగా వున్నతెలుగును.... అందులోని తియ్యదనం, సౌందర్య సొబగులు, సంగీతసవ్వడిని తరతరాలుగా మన వారసులకందివ్వవలసిన అవసరం (కర్తవ్యము) మనందరిది.
ఆ కర్తవ్య నిర్వహణలో భాగమే ఈ "తెలుగు బడి".
About Telugu Badi
As parents, we wish our kids to learn and follow our tradition, culture or at least talk in our mother tongue. Being migrated people, our kids cannot learn Telugu naturally. For most of migrated Telugu people, teaching the mother tongue to our kids will remain an unfulfilled wish, due to the unavailability of proper methods and resources. To overcome this limitation “Telugu Badi” is providing well-structured resources created using modern teaching methods to develop various language skills.
Course material is designed to enlighten various language skills (read, write, and spoken), through classroom or one-to-one instruction, for the age 5 years and above. It is strongly recommended to form a small group of 4 to 8 kids, by age, and create a classroom environment to teach this material.